chatur masa vratam

 చాతుర్మాస వ్రతము పాటించేవారు. ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలను, భాద్రపద మాసంలో పెరుగును ఆశ్వయుజ మాసంలో పాలను కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలి పెట్టాలి. వాటిని ఆహారముగా ఏ మాత్రము స్వీకరించ కూడదు. పాత ఉసిరి కాయ పచ్చడి మాత్రం వాడవచ్చును. ఈ ఆహార నియమాలన్నీ వాత, పిత్త, శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడు కోవటానికి బాగా ఉపకరిస్తాయి. 

https://te.wikipedia.org/wiki/%E0%B0%9A%E0%B0%BE%E0%B0%A4%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AF_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%82


Comments

Popular posts from this blog

earn real money in youtube online from home with soundcloud music - genuine way