you need a son if you have a daughter
పిల్లల్ని కన్న తండ్రి ఎప్పుడైనా చనిపోవచ్చు...
100 మంది చదివితే అందులో ఇప్పుడు 10 మందికి మాత్రమే కనీసం 20 వేల జీతం వచ్చేలా ఉద్యోగం దొరుకుతుంది...
100 మంది చదివితే అందులో ఒక్కరికి మాత్రమే ఉద్యోగం దొరికే పరిస్థితి వస్తుంది..
నెల ఖర్చులు 50 కోట్లు కి పెరిగే రోజు వస్తుంది...
కూతురిని కన్న ప్రతి తండ్రి, ఒక కొడుకుని కనాలి..
లేదా తన కూతురు ఎవరూ లేకపోయినా చనిపోయేవరకు సంతోషంగా ఉండేలా ఒక 3000 కోట్లు సంపాదించి ఇవ్వాలి...
లేదా ఈరోజు ఇన్సూరెన్స్ కట్టి రేపు చనిపోగలిగితే 4 కోట్లు కూతురికి వచ్చేలా ఇన్సూరెన్స్ కట్టాలి...
పది సంవత్సరాలలో చనిపోగలిగితే, 13 కోట్లు కూతురికి వచ్చేలా ఇన్సూరెన్స్ కట్టాలి..
20 సంవత్సరాలలో చనిపోగలిగితే 44 కోట్లు కూతురికి వచ్చేలా ఇన్సూరెన్స్ కట్టాలి..
లేదా రాముడి లాగా మధ్యలోనే వదిలేసే భర్తను, సావిత్రి భర్త లా మజ్జిలోనే చనిపోయే భర్తను కాకుండా, జీవితాంతం వదలకుండా, చనిపోకుండా చూసుకునే, 3000 కోట్లు కి ఆస్తి ఉన్న ఒక అతనిని చూసి పెళ్లి చేయాలి..
లేదా వ్యవసాయం చేసి బ్రతికేలా పొలం కొని ఇచ్చి వ్యవసాయం నేర్పాలి...
లేదా సొంతంగా చేసుకుంటూ కర్చులుకు సంపాదించగలిగేలా ఒక వ్యాపారాన్ని నేర్పాలి...
లేదా నా చేతుల్లో ఏమీ లేదు అని దేవునికి వదిలేసి, బాధ్యతను మరిచి సంతోషమైన తండ్రిగా బ్రతకాలి...
Comments
Post a Comment